ఫిర్యాదులు చేసినా పట్టించుకోని రెవెన్యూ అధికారులు
సంగుపేట శివారులో యథేచ్చగా మొరం మాఫియా

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి జిల్లాలో మొరం మాఫియా దందా యథేచ్ఛగా సాగుతుంది. అందోల్ మండలం సంగుపేట శివారులోని ఓ ప్రైవేట్ వెంచర్ కు కొందరు అక్రమార్కులు ప్రభుత్వ భూమిలోంచి మొరం తరలిస్తున్నారు. ఆదివారం కావడంతో అధికారులు ఎవరూ అందుబాటులో ఉండరని భావించి అక్రమ మొరం తరలింపునకు పూనుకున్నారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసినా ఆదివారం అనే సాకును చూపుతున్నట్లు సమాచారం. మొత్తానికి అటు అధికారులు,…