భారత్ సమాచార్.నెట్, జోగులాంబ గద్వాల: జిల్లాలో ప్రేమ పేరుతో జరిగిన మోసం ఒక యువతి ప్రాణాలను బలిగొంది. నాలుగేళ్లుగా ప్రేమించుకున్న ఓ యువతి… ప్రియుడు కానిస్టేబుల్, పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. ఈ యువకుడిపై రెండు నెలల క్రితమే చీటింగ్ కేసు నమోదై జైలు నుంచి విడుదలయ్యాడు. అప్పటి నుంచి ప్రియుడి మోసాన్ని తట్టుకోలేక, న్యాయం కోసం యువతి అతని ఇంటి వద్ద నిరసన తెలిపింది. అయినప్పటికీ యువకుడు స్పందించకపోవడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకుంది. ప్రియుడే…
కానిస్టేబుల్ మోసాన్ని తట్టుకోలేక యువతి బలవన్మరణం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




