భారత్ సమాచార్, పెద్దపల్లి జిల్లా: మరో వారంలో ఆ ప్రేమ జంట వివాహ బంధంతో ఒకటి అయ్యేవారు. ఇంతలోనే తీవ్ర విషాదం జరిగింది. పెద్దపల్లికి చెందిన ప్రేమ జంట పెద్దలను ఒప్పించి మరో వారం రోజుల్లో జరిగే పెళ్లికి సిద్ధమయ్యారు. నవంబర్ 1న పెళ్లి నిశ్చయించుకున్న ఈ జంట కుటుంబీకులతో పుణ్యస్నానాలకు గోదావరిఖని సమ్మక్క సారాలమ్మ పుష్కర ఘాట్ వద్దకు వచ్చారు. నదిలో స్నానం చేస్తుండగా కొట్టుకుపోయారు. గమనించిన జాలరులు యువకుడిని కాపాడి యువతి మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు…
వారంలో పెళ్లి.. గోదావరిలో కొట్టుకుపోయిన ప్రేమ జంట
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




