భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని గాజుల పేట్ కాలనీలో రూ. 20 లక్షలతో చిలకల చిన్నమ్మ ఆలయ నిర్మాణ పనులను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. అనంతరం కాలనీలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గారిని శాలువాతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా,…
ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




