భార‌త్ స‌మాచార్.నెట్, సంగారెడ్డి జిల్లా : పటాన్ చెరు పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) సర్వీస్ రోడ్‌లో మెదక్ డివిజన్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముత్తంగి నుంచి ఇంద్రేశం వెళ్తున్న ఆటోలో అక్రమంగా తరలిస్తున్న ఈ గంజాయిని అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి నారాయణఖేడ్‌కు చెందిన జాదవ్ రవి, చౌహాన్ రాజు అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.

నిందితులు పటాన్ చెరు పరిసరాల్లో ఆటో డ్రైవర్లుగా పనిచేస్తూనే, రహస్యంగా…