భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ పట్టణంలోని 22వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. స్థానిక MLA డాక్టర్ భూక్య మురళీ నాయక్, కౌన్సిలర్ పద్మం ధనలక్ష్మి ప్రవీణ్ కలిసి ఈ పనులకు శ్రీకారం చుట్టారు. వార్డులో రహదారుల అభివృద్ధి కోసం చేపట్టిన ఈ పనులతో స్థానిక ప్రజలకు మెరుగైన రోడ్డు సదుపాయాలు అందనున్నాయి.

ఈ సందర్భంగా MLA డాక్టర్ మురళీ నాయక్ మాట్లాడుతూ, 22వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణం కోసం మొత్తం ₹.50 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు…