భారత్ సమాచార్, మెదక్ జిల్లా: విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఐదో వార్డు కౌన్సిలర్ చౌదరి చరిత తన సొంత ఖర్చులతో పాఠశాలలో RO వాటర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ ఏర్పాటు చేయించారు. పిల్లల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆమె తీసుకున్న ఈ చొరవకు పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.
మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని అశోక్ సింగిల్ సుశుమందిర్ పాఠశాలలో శుక్రవారం 100 లీటర్ల సామర్థ్యం కలిగిన RO వాటర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. కౌన్సిలర్…






