భారత్ సమాచార్, జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్య తన ప్రియుడితో కలిసి అతడిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అనంతరం మృతదేహాన్ని ఎడ్లబండిపై తరలించి రోడ్డు పక్కన పడేసి, ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న భార్య పావని, ఆమె ప్రియుడు ధరావత్ సంతోష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన భూపాలపల్లి…
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య..
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗





