భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: జన విజ్ఞాన వేదిక (జేవీవీ) ఇనుగుర్తి మండల నూతన అధ్యక్షుడిగా దార్ల భాస్కర్ నియమితులయ్యారు. ఈ మేరకు జేవీవీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చిర్ర యాకాంతం గౌడ్ ఒక ప్రకటనలో నూతన మండల కార్యవర్గాన్ని వెల్లడించారు. మండలంలో సైన్స్‌పై అవగాహన పెంపొందించడంతోపాటు ప్రజల్లో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
నూతన కార్యవర్గంలో గౌరవ అధ్యక్షులుగా గంజి వీరేందర్ రెడ్డి, చిన్నాల కట్టయ్య, గౌరవ సలహాదారులుగా వద్దిరాజు వెంకటేశ్వర్లు,…






