భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. జిల్లా కేంద్రంలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి జిల్లా స్థాయి అధికారి డీసీటీఓ గోదావరి, సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయి కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ మధు తెలిపారు.

మంచిర్యాల పట్టణంలో ఓ వ్యాపారి జ్యువెలరీ దుకాణం నిర్వహిస్తున్నారు. ఆయనకు సంబంధించిన…