భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: కుల వృత్తులను గౌరవించడం మన సంప్రదాయమని సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి తెలిపారు. గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలోని టోల్ ప్లాజా సమీపంలో భాస్కర్ ఏర్పాటు చేసిన లాండ్రీ షాపును తాజా మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్‌తో కలిసి గోవర్ధన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంప్రదాయ కుల వృత్తుల్లో స్వయం ఉపాధి సాధించడం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. యువకులను ఇలాంటి వృత్తుల వైపు ప్రోత్సహిస్తే…
కులవృత్తుల్లో స్వయంఉపాధి సాధించడం సమాజానికి ఆదర్శం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




