భారత్ సమాచార్, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఢిల్లీలోని కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్ తోనూ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులతో జరిగిన భేటీలో రాష్ట్ర ప్రాజెక్టులు, కేంద్ర నిధులు వంటి అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. ఫోటో గ్యాలరీ.