-
అదానీ గ్రూపునకు 480 ఎకరాల భూమి
భారత్ సమాచార్, వెబ్డెస్క్: ఏపీ ప్రభుత్వం అదానీ గ్రూపునకు 480 ఎకరాల భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 1గిగా వాట్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు కోసం విశాఖపట్టణం, అనకాపల్లి జిల్లాల్లో ఈ భూములను కేటాయిస్తారు. గత నెల 28న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఆ సంస్థలకు భూమిని బదిలీ చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో రూ.87,500 కోట్లకు పైగా…





