భారత్ సమాచార్, మెదక్ జిల్లా: భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి పాలనపై నిరసన వ్యక్తం చేశారు. బీజేవైఎం మెదక్ జిల్లా అధ్యక్షులు సతీష్ పటేల్ మాట్లాడుతూ.. కామారెడ్డి బిజెపి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై కాంగ్రెస్ నాయకుల దాడికి ప్రయత్నించడం సరికాదని, బాన్సువాడలో హిందువులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని, హిందువులపై అక్రమ కేసులు వెంటనే నిలిపివేయాలన్నారు. లేదంటే పెద్ద ఎత్తున్న కామారెడ్డి వెళతామన్నారు. బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు ఎన్.రామచందర్ రావును అక్రమంగా అరెస్టును వ్యతిరేకిస్తూ…
హిందువులపై జరుగుతున్న దాడులు అరికట్టాలి: సతీష్ పటేల్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




