భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: పోలీస్ కమీషనరేట్ పెద్దకోడూర్ గ్రామ శివారులో గల సాయుధ దళాల కార్యాలయంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, దుర్గదేవి అమ్మవారి నవరాత్రులులో భాగంగా ఆయుధాలకు, ప్రభుత్వ వాహనాలకు వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా పూజలు చేశారు. జమ్మి చెట్టుకు పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేసే ప్రతి పనిలో అధికారులు సిబ్బంది విజయం సాధించాలని ఆకాంక్షించారు. దుర్గమాత కరుణాకటాక్షాలు పోలీసులకు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు నిర్వహించడం జరిగింది, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగను…
పోలీస్ కమీషనరేట్ సాయుధ దళ కార్యాలయంలో ఆయుధపూజ
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




