భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బి ఆర్ గవాయిపై సిద్దిపేట న్యాయవాదులు అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని దళిత వర్కింగ్ జర్నలిస్టు సొసైటీ జిల్లా అధ్యక్షులు బబ్బురూ రాజు, జిల్లా అధ్యక్షుడు జంగం రాజలింగం అన్నారు. శనివారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోషల్ మీడియా వేదికగా సిద్దిపేట కోర్టు న్యాయవాదులు శ్రీకాంత్, మురళీమోహన్రావు లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బి ఆర్ గవాయిపై సోషల్ మీడియా వేదికగా అనుచిత…
‘న్యాయవాదులను బార్ కౌన్సిల్ సస్పెండ్ చేయాలి’
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




