భారత్ సమాచార్, సిద్దిపేట: బతుకమ్మ దసరా పండుగల రోజుల్లో ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లేవారు, దొంగతనాలు జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనీ సీపీ బి. అనురాధ సూచించారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు, బంగారం, దొంగల బారిన పడకుండా తగు జాగ్రత్తలు వహించాలనీ, దొంగతనాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి ప్రజలు ప్రజాప్రతినిధులు వ్యాపారస్తులు సహకరించాలనీ కోరారు. బతుకమ్మ దసరా పండుగ వేళా చోరీల నియంత్రణకు అన్ని చర్యలు…
దసరా సెలవులలో ఊరికి వెళుతున్నారా జాగ్రత్త
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




