భారత్ సమాచార్, ఆదిలాబాద్ జిల్లా: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నేడు ఆదిలాబాద్ పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పర్యటించారు. ఆదిలాబాద్ పట్టణంలో రూ. 260.45 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు వారు శంకుస్థాపన చేశారు. రూ.18.70 కోట్లతో ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 49 వార్డుల సమగ్ర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.1.75 కోట్ల పెట్టుబడితో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక…
ఆదిలాబాద్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →




