భారత్ సమాచార్.నెట్, నిర్మల్ : నిర్మల్ పట్టణంలో భవిష్యత్తులో భారీ వర్షాల వల్ల వరద నీరు రోడ్లపై నిల్వ ఉండకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ గురువారం రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాకాలానికి ముందే నాళాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించినట్లు తెలిపారు. ఇకముందు వర్షపు నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీ మరమ్మతులు చేపడతామని అన్నారు. వరద…
ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డితో కలెక్టర్ సమీక్ష
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




