భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: నవీపేట్ మండలం ఫకీరాబాద్ శివారులో బాసర వెళ్లే ప్రధాన రహదారి పక్కన గుర్తుతెలియని మహిళ మృతదేహం లభించింది. మృతదేహం వివస్త్రంగా ఉండటంతో పాటు తల, కుడిచేయి వేళ్లు లేకపోవడం హత్య అనుమానాలకు తావిస్తోంది. ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ తిరుపతి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి గుర్తింపు కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదు చేసి దోషులను గుర్తించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు. ఈ సంఘటనతో…
నవీపేట్లో కలకలం, గుర్తుతెలియని మహిళ మృతదేహం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




