భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి జిల్లా : అందోల్ నియోజకవర్గం రైతులు ధాన్యం కొనుగోలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం రైతు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని చెబుతున్నప్పటికీ, వాస్తవంలో వరి ధాన్యం కుప్పలు కుప్పలుగా రోడ్లపైన, జాతీయ రహదారికి ఇరువైపులా పడి ఉంది. మండలంలో ఎక్కడా ఐకేపీ (IKP) లేదా సొసైటీ కొనుగోలు కేంద్రాల సిబ్బంది కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పేరుకు మాత్రమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని చెప్పి, ధాన్యం కొనుగోలు మాత్రం ఎక్కడా చేపట్టడం లేదని…





