భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: గీతం ఆర్కిటెక్చర్ విద్యార్థులు రూపకల్పన, పరంజాలపై క్షేత్ర సందర్శనలో భాగంగా ఆచరణాత్మక అనుభవాన్ని పొందారు. నిర్మాణంలో కాంక్రీటుకు కావాలసిన ఆకారాన్ని ఇవ్వడానికి ఉపయోగించే ఫార్మ్ వర్క్ (రూపకల్పన), నిర్మాణ పనులలో ఎత్తులో ఉన్న ప్రదేశాలకు చేరడానికి, పనిముట్లు కార్మికులకు ఇవ్వడానికి ఉపయోగించే పరంజా (Scaffolding)ల గురించి గీతం ఆర్కిటెక్చర్ విద్యార్థులు క్షేత్ర సందర్శనలో స్వీయ అనుభవాన్ని గడించారు. వాస్తవ సమయంలో ఫార్మ్ వర్క్, స్కాఫోల్డింగ్లపై లోతైన అవగాహనను పొందారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు…
గీతం ఆర్కిటెక్చర్ విద్యార్థుల క్షేత్రస్థాయి సందర్శన
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →




