భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: అధికారుల పర్యవేక్షణ లోపం, కంపెనీల నిర్వాహకుల నిర్లక్ష్యంతో పారిశ్రామిక వ్యర్థాలు చెరువులో కలవడంతో చేపలు మ్యత్యువాత పడ్డాయి. హత్నూర మండలం పల్పనూరు గౌడిచర్ల గ్రామ శివారులో వేల సంఖ్యలో చేపలు మృతి చెందాయి. ఉదయం నదిలో మత్సకారులు చేపల వేటకు వెళ్లగా కుప్పలు తెప్పలుగా పడి ఉన్న చేపలను చూసి షాక్ అయ్యారు. చేపల మృతితో మంజీరా నది పరిసరాలు కంపు కొడుతున్నాయి. కొన్నేళ్లుగా మంజీరా నదిలో కలుస్తున్న నక్క వాగులోని పారిశ్రామిక వ్యర్థ జలాలు కలుస్తుండడంతో చేపలు…
పారిశ్రామిక వ్యర్థాలతో చేపలు మృత్యువాత
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




