భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: సదాశివపేట మండలం తంగడపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ కోటి బిల్వ లింగేశ్వర మఠం శ్రీ గురు గంగాధర మహాస్వామి ఆశ్రమంలో జహీరాబాద్ మాజీ పార్లమెంటు బీబీ పాటిల్ ఆరుద్ర నక్షత్రం రోజున జంగమయ్య గుట్ట క్షేత్రంలోని శ్రీ కోటి బిల్వ లింగేశ్వర మహాస్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. లోకమంతా సుభిక్షంగా ఉండాలని, సుఖసంతోషాలతో జీవనం గడపాలని మొక్కులు చెల్లించుకున్నారు.
తదుపరి తీర్థ ప్రసాదములు స్వీకరించి జంగమయ్య గుట్ట మఠాధితులు షటస్థల బ్రహ్మ 108 శ్రీశ్రీశ్రీ శివయోగి…
జంగమయ్య గుట్టను సందర్శించిన జహీరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →




