భారత్ సమాచార్.నెట్, ప్రకాశం: ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం బోయమడుగుల పంచాయతీలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో సి.ఎస్. పురం మండల పార్టీ అధ్యక్షుడు బోబ్బురీ రమేష్, సింగిల్ విండో ఛైర్మన్ చెరుకుపల్లి వెంకట రెడ్డి, మండల ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు కూటగుళ్ల మహబూబ్ బాషా, టౌన్ అధ్యక్షుడు బత్తుల వెంకటాద్రి, మండల తెలుగు యువత అధ్యక్షులు కామన బోయిన వెంకటస్వామి,…