భారత్ సమాచార్, మంచిర్యాల జిల్లా: శంకరం ఫౌండేషన్ భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని సుందరయ్య భవన్ లో ఏర్పాటు చేసిన అవార్డుల ప్రదానం కార్యక్రమంలో మంచిర్యాల కు చెందిన హైకోర్టు న్యాయవాది, బిసి స్టేట్ మహిళా కన్వీనర్ పేరం అలేఖ్య న్యాయ రంగం నుంచి 2026 మహిళ లెజెండరీ జాతీయ పురస్కారం అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ రజని, తెలంగాణ హైకోర్టు జస్టిస్ బి చంద్రకుమార్, కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ, చైర్మన్…
హైకోర్టు న్యాయవాది అలేఖ్యకు పురస్కారం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




