భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: సదాశివపేటలో వీరశైవ లింగాయత్ సమాజం ఎడ్ల బజార్ వారి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షులు గంధిగా రాజు మాట్లాడుతూ.. హోలీ సందర్భంగా ఉదయం కామ దహనం నుంచి ప్రారంభం కాగా, సదాశివపేటలోని బసవేశ్వర మందిరం నుంచి బక్కప్ప మందిర్ సిందోల్ శంకర్ గృహము వరకు అక్కడ నుంచి దేశెట్టి బసవరాజు ఇంటి నుంచి బసవేశ్వర మందిరం చేరుకున్నారు. గతంలో పెద్దలు నిర్వహించే మాదిరిగా, ఈ సారి కూడా ఈ కార్యక్రమం నిర్వహించామని అధ్యక్షులు…