భారత్ సమాచార్, కామారెడ్డి జిల్లా: డోంగ్లీ మండలంలోని కుర్ల మంజీరా నది పరివాహక ప్రాంతంలో డంప్ చేసిన ఇసుక యథేచ్చగా అక్రమ రవాణా జరుగుతుంది. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించడం గమనార్హం. రాత్రి పగలు అనే తేడా లేకుండా అడ్డగోలుగా ఇతర రాష్ట్రలకు ఇసుక తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ రోజు 5 నుంచి 6 ట్రిప్పుల ఇసుక పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు సమాచారం. సంబంధిత అధిరులు వెంటనే మహారాష్ట్రకు తరలిస్తున్నవాహనాలను…
యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




