భారత్ స‌మాచార్.నెట్, నిర్మ‌ల్ జిల్లా : “కులంతోనే కులాంతం” అనే నినాదంతో బహుజనుల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన పోరాటయోధుడు, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) వ్యవస్థాపకుడు మాన్యశ్రీ కాన్షీరాం 19వ వర్ధంతి వేడుకలను నిర్మల్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. నిర్మల్ పట్టణంలో బీఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు జగన్ మోహన్ నాయకత్వంలో పార్టీ కార్యకర్తలు సెమినార్ నిర్వహించి, కాన్షీరాం చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జగన్ మోహన్ మాట్లాడుతూ.. భారత రాజకీయ చరిత్రలోనే కాన్షీరాం ఒక అత్యున్నత…