భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: పటాన్చెరు నియోజకవర్గం భారతీనగర్ డివిజన్ పరిధిలోని HIG మాధవనగర్ కాలనీ, మాక్ సొసైటీ (కంపెనీ వెనుక భాగం) ప్రాంతాల్లో చేపట్టనున్న నూతన అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి హాజరై అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రూ. 15.50 లక్షల వ్యయంతో HIG మాధవ నగర్ కాలనీలో సీనియర్ సిటిజన్ల కోసం…
భారతినగర్ డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




