భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపిన వివరాలు ప్రకారం.. మేచరాజుపల్లి గ్రామానికి చెందిన ఎస్‌కే జుబేదా బేగం(30) ఆదివారం తమ ఇంటి పక్కన గిన్నెల తోమే స్థలం వద్ద చీపిరితో ఊకుతున్న క్రమంలో చేతికి కరెంటు షాక్ తగిలి మృతి చెందింది. కాగా గతంలో మృతురాలికి తన భర్త షరీఫ్‌కు గొడవలు ఉన్న దృష్ట్యా, షరీఫ్ తోపాటు ఆయన తల్లిదండ్రులు జుబేదా బేగంకు…
వివాహిత అనుమానాస్పద మృతి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




