భార‌త్ స‌మాచార్.నెట్, సంగారెడ్డి జిల్లా : పటాన్ చెరులో డిసెంబర్ 1న ‘వందేమాతరం’ గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారీ సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈ సంబరాలను ఏర్పాటు చేశారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, పాఠశాలల ప్రిన్సిపాళ్లతో ఆయన సమీక్ష నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. డిసెంబర్ 1న నోవాపాన్ పరిశ్రమ సమీపంలోని మైదానంలో ఉదయం 10…