భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: గణితశాస్త్ర మేధావి శ్రీనివాస రామానుజన్ జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా ఈరోజు ఘనంగా జరిగాయి. అందులో భాగంగానే నల్లగొండ జిల్లా త్రిపురారం మండల, గ్రామ కేంద్రంలో ఉన్న స్థానిక లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ గణిత దినోత్సవాన్ని పాఠశాల నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. దీనిని పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులకు వివిధ రకాల ప్రతిభ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు స్వర్ణ, కాంస్య, రజిత పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా…
లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో గణిత దినోత్సవం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




