భారత్ సమాచార్, మెదక్ జిల్లా: భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువడంతో మెదక్ జిల్లాలో భారీ నష్టం వాటిల్లిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. రామాయంపేట, నిజాంపేట్ మండలాలలో ఆయన విస్తృతంగా పర్యటించారు. కలెక్టర్ ముందుగా రామాయంపేట నుంచి సిద్దిపేట్ వెళ్లే జాతీయ రహదారి, నిజాంపేట్ మండలంలోని బ్రిడ్జి డామేజ్ ను పరిశీలించారు. అనంతరం,నిజాంపేట్ మండలం చల్మెడ గ్రామంలోని ప్రవాహానికి కొట్టుకుపోయిన రెండు బ్రిడ్జిలను, నిజాంపేట్ నుంచి నస్కల్ వెళ్లి దారిలో వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన పురాతన బ్రిడ్జ్ లను రెవిన్యూ,…