భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: సిద్ధిపేట పట్టణ కేంద్రంలోని ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి మంగళవారం పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గజమాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, లబ్ధిదారుల సమస్యలు, పనుల పురోగతి వంటి అంశాలను మంత్రి స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పార్టీ పేదల ఇళ్ల నిర్మాణానికి కట్టుబడి ఉంది; లబ్ధిదారుల ముఖాల్లో సంతోషం కనిపించడం మా…
ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పరిశీలించిన మంత్రి వివేక్ వెంకట స్వామి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




