భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండల్ బ్లాక్ లెవెల్ కకబడ్డీ పోటీలు వరంగల్ మేరా యువభారత్ ఆధ్వర్యంలో బుధవారం నెల్లికుదురులో నిర్వహించారు. ఈ పోటీలలో స్థానిక మోడల్ స్కూల్ విద్యార్థులు అసాధారణ ప్రతిభ కనబరిచి బ్రదర్ ప్రధమ స్థానంలో నిలిచి కాప్ కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల ప్రిన్సిపాల్ జీ.ఉపేందర్ రావు హర్షం వ్యక్తం చేసి మాట్లాడుతూ.. నిజ జీవితంలో క్రీడలు మానసికంగా, శారీరకంగా ధృడత్వాన్ని పెంపొందించడానికి తోడ్పడతాయన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించినప్పుడే భవిష్యత్తులో ముందడుగు…