భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ZEE తెలుగు అచీవర్స్ అవార్డ్స్ లో భాగంగా మన మహబూబాబాద్ పట్టణానికి చెందిన సీఆర్ఐ పంప్స్ డీలర్ ప్రకాశ్ ఎలక్ట్రికల్స్ అధినేత నాళ్ళ వీరన్నకి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా హైదరాబాద్ లో జరిగిన ZEE తెలుగు అవార్డ్స్ కార్యక్రమంలో అందజేశారు. ఈ అవార్డ్ తనకు లభించడం ఆనందంగా ఉందని, మహబూబాబాద్ పట్టణం కేంద్రంగా ప్రకాష్ ఎలక్ట్రానిక్ వినియోగదారులసేవలో నాలుగు దశబ్దాలకుపైగా సేవలు అందిస్తున్నామని, వినియోగదారులకు తాము అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు వచ్చినట్టు భావిస్తానని…
నాళ్ళ వీరన్నకు ZEE తెలుగు అచీవర్స్ అవార్డ్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




