భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని సంగారెడ్డి జిల్లా ఔట్సోర్సింగ్ జేఏసీ అధ్యక్షులు బీ.ప్రకాష్ నాయక్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పులి లక్ష్మయ్య ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ నూతన కార్యవర్గాన్ని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటుకు సమావేశం ఏర్పాటు చేసి సంగారెడ్డి జిల్లా ఔట్సోర్సింగ్ జేఏసీ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఔట్సోర్సింగ్ జేఏసీ నాయకులు డాక్టర్ ఏర్పుల శ్రీనివాస్…