భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలో పలు గ్రామపంచాయతీలు ఏకగీవ్రం అవుతున్నాయి. సంగారెడ్డి నియోజకవర్గంలో పలు గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. అవి… సదాశివపేట మండలంలో 30 గ్రామాలు ఉండగా, 30 గ్రామాలలో మొత్తం 272 వార్డు స్థానాలకు 629 మంది అభ్యర్థులు పోటీ చేయగా 12 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలో 30 సర్పంచులకు ఒక మిలిగిరిపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా కంది మండలంలో మొత్తం 22 గ్రామాలు ఉండగా రెండు గ్రామాల సర్పంచులు ఏకగ్రీవం అయ్యాయి.…
ప్రలోభ పర్వాలు.. ఏకగ్రీవాలు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




