భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: జిల్లాలో శాంతి–భద్రతలను బలోపేతం చేయడం, నేరప్రవృత్తిని అరికట్టడం లక్ష్యంగా జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. కౌన్సిలింగ్‌లో పాల్గొన్న వారికి పోలీస్ అధికారులు చట్టాన్ని గౌరవించి సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. ఇకపై చట్టవిరుద్ధ పనుల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కుటుంబ భవిష్యత్తుకోసం మార్పు అవసరమని, సమాజంలో మంచి పేరు సంపాదించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం…
రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




