భారత్ సమాచార్.నెట్, సిద్ధిపేట: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం తోటపల్లిలో ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులు గూళ్ళ లింగం లావణ్యల నూతన గృహ ప్రవేశం చేశారు. వీరి గృహ ప్రవేశం పూజ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రభుత్వంలో పేదల ఇంటి కల నెరవేర్చడానికి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని.. తొలి దశలో మంజూరు అయిన ఇందిరమ్మ ఇళ్లు పనులు వేగవంతంగా పూర్తి చేశామని.. ఇంకొన్ని గృహ ప్రవేశాలు జరుగుతున్నాయని తెలిపారు.…
ప్రజా ప్రభుత్వంలో నెరవేరుతున్న పేదవాడి సొంతింటి కల
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




