భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నెల్లూరులో నిర్వహించనున్న మహానాడు-2026 ఏర్పాట్లలో భాగంగా కీలక నియామకం జరిగింది. మహానాడు అలంకరణ కమిటీ కార్యక్రమ నిర్వాహకులుగా మహబూబాబాద్ పార్లమెంట్ కన్వీనర్ కొండపల్లి రామచందర్ రావును పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియమించారు. ఈ నియామకంపై కొండపల్లి రామచందర్ రావు హర్షం వ్యక్తం చేస్తూ.. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన మహాసభలో తనకు బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌లకు ప్రత్యేక…