భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: పటాన్ చెరు యువజన వికాస్ సమితి ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 75వ వర్ధంతి కార్యక్రమాన్ని పటాన్ చెరు డిగ్రీ కాలేజ్ సమీపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ హాజరై సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశానికి సర్ధార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన వికాస్ సమితి అధ్యక్షుడు విజయ్ (అడ్వకేట్), జడ్పీ…
సర్ధార్ వల్లభాయ్ పటేల్ సేవలు చిరస్మరణీయం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




