భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: ఆత్మకూరు మండలం కొట్టాలచెరువు గ్రామంలో సేట్రీస్ సంస్థ, రైతు సాధికార సంస్థ (ఆర్వైఎస్ఎస్) ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఉద్యాన రైతులకు కత్తెర్లు, డ్రమ్ములు పంపిణీ చేశారు. 5 లేయర్ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయ విధానంలో పండ్ల మొక్కలు సాగు చేస్తున్న రైతులకు ఈ పరికరాలను సే ట్రీస్ జిల్లా అధికారి నారాయణ, ఆర్వైఎస్ఎస్ ఎస్ఆర్పి నరేంద్ర గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయంలో విభిన్న పండ్ల పంటలు సాగు చేయడం వల్ల అధిక…