భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న ఎస్‌.జి‌.ఎఫ్‌ అండర్-19 రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో ఖమ్మం జిల్లా జట్టు అద్భుత విజయ పరంపర కొనసాగిస్తోంది. మొదటి మ్యాచ్‌లో కరీంనగర్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో మహబూబ్‌నగర్‌పై 20 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడో మ్యాచ్‌లో వరంగల్‌పై 75 పరుగుల తేడాతో విజృంభించింది. ఈ పోటీల్లో పినపాక మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని వైష్ణవి రత్న విశేష ప్రతిభ కనబరిచింది. కరీంనగర్‌పై 17 బంతుల్లో 32…