భారత్ సమాచార్ నెట్, సంగారెడ్డి జిల్లా : నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని దౌల్తాబాద్ గ్రామంలో వీధి కుక్కలు మరోసారి పంజా విసిరాయి. గ్రామంలోని 10వ వార్డులో అబ్బో బాకర్ అనే చిన్నారి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, ఒక్కసారిగా కుక్కల మంద బాలుడిపై దాడి చేశాయి. కుక్కలు కనికరం లేకుండా కరవడంతో బాలుడు తీవ్ర రక్తస్రావానికి గురయ్యాడు. చిన్నారి అరుపులు విని కుటుంబ సభ్యులు, స్థానికులు వచ్చేలోపే కుక్కలు బాలుడిని తీవ్రంగా గాయపరిచాయి.

వెంటనే బాలుడిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి…





