భార‌త్ స‌మాచార్.నెట్, సిద్దిపేట : జిల్లాలో డ్రగ్స్ రహిత సమాజం కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. సిద్దిపేట టాస్క్‌ఫోర్స్, హుస్నాబాద్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ముగ్గురు గంజాయి విక్రేతలను అరెస్ట్ చేసి, వారి నుంచి 200 గ్రాముల గంజాయి, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హుస్నాబాద్ పట్టణంలోని మహమ్మదాపూర్ రోడ్డులో గంజాయిని వినియోగిస్తూ, ఇతరులకు విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. అరెస్టు చేసిన నిందితులను విచారించగా, వారు కరీంనగర్‌కు చెందిన ఒక వ్యక్తి నుంచి గంజాయి…