భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూన వేణు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి ఐబీ వద్ద స్వామి వివేకానంద విగ్రహం వరకు విద్యార్థుల కళాకారుల ఆటపాటలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ కూన వేణు మాట్లాడుతూ.. యువత స్వామి వివేకానందని ఆదర్శాలను అనుసరించి దేశసేవకు అంకితమవాలని పిలుపునిచ్చారు.…
సంగారెడ్డిలో స్వామి వివేకానంద జయంతి మహార్యాలీ
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




