భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: బడుగు, బలహీన వర్గాల కోసం అహర్నిశలు పాటుపడిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా నిర్మల్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడిన గొప్ప మహనీయుడని కొనియాడారు. ఆయన స్వాతంత్ర్య ఉద్యమంలో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర…
మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ: ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




