ఏకగ్రీవ గ్రామాలకు రూ.10లక్షల ఆఫర్
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి స్పష్టీకరణ
భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: పటాన్చెరువు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం సమగ్రంగా అభివృద్ధి చెందాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గురువారం గుమ్మడిదలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో శాశ్వత అభివృద్ధి పనులు జరిగి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందాలంటే గ్రామాలు ఏకగ్రీవం కావాలని సూచించారు. ఏకగ్రీవంగా ఎన్నికలు పూర్తయిన ప్రతి గ్రామానికి రూ.10 లక్షలు నా…





